నేడు అంతర్జాలం(ఇంటర్నెట్)లొ అన్ని ఉన్నవి లేనిది లేదు, కాని అందులొ పనికిరానివి ఉన్నవి ,అలానే పనికి వచ్చేవి కూడ ఉన్నవి. ఐతే తెలుగులొ బైబిల్ కాని దానికి సంబంధించిన విషయాలు కాని ఉండాలనేది నా హృదయంలొని చిరకాల వాంచ. అందుకనే నేను ఈ తెలుగుబైబిల్ వరల్డ్ అనే బ్లాగ్ తయారు చేయటం జరిగింది. ఈ విషయంలొ దయచేసి మీ అమూల్యమైన సూచనలను సలహలను హృదయపుర్వకముగా అహ్వనిస్తున్నాను.
ఇట్లు
మీ
జెకబ్.
Subscribe to:
Post Comments (Atom)










No comments:
Post a Comment